సెక్స్ కోర్కెలు పురుషులకు ఎక్కువగా ఉంటాయనో లేదంటే స్త్రీలకు అధికంగా ఉంటాయనో చెప్పలేము. అది వ్యక్తిని బట్టి మారుతుంటుంది. సెక్స్ కోరికలను ఆకలితో పోల్చవచ్చు. ఆకలి అందరిలోనూ ఒకేలా ఉండదు కదా... ఇది వయసు, వ్యక్తి ఆరోగ్యం.. ఇంకా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
కొందరు అతిగా తింటారు. మరికొందరు పరిమితంగా తినగలరు. ఇంకొందరికి ఒక రోజంతా ఆకలి వేయదు. మరుసటి రోజు విపరీతంగా ఆకలి వేసి దొరికింది దొరికినట్లు తినేస్తారు. కనుక ఇది వారు నివసించే పరిస్థితి వగైరాలపై ఆధారపడి ఉంటుంది.
సెక్స్ కూడా ఆకలి వంటిదే. అది ఒక శారీరక అవసరం. ఇది ఎవరిలోనైనా ఎక్కువగా లేదా తక్కువగా ఉండవచ్చు. ఇక స్త్రీ, పురుషులలో సెక్స్ కోరికలపట్ల కనిపించే తేడా సామాజిక ఆంక్షలతోనూ వారి అవకాశాలతోనూ వచ్చినదే కానీ ప్రకృతి సహజమైనది కాదు. కనుక సెక్స్ వాంఛ ఒకరిలో తక్కువ మరికొరిలో ఎక్కువ అని చెప్పడం సాధ్యం కాదు.
female who seeking male mail us manmadha1433@gmail.com
