ప్రేమను
వ్యక్తీకరించడానికి తొలి సాధనం ముద్దుగా భావిస్తుంటారు. ప్రతి మనిషి శరీరంలో
అనాయాసంగా జరిగే ప్రక్రియ ఇది. దీంతో తమ ప్రేమను మీకు ఇష్టమైనవారికి తెలియపరచవచ్చు.
ఇది మీకు, మీ ఇష్టమైనవారికి ఓ తియ్యటి మందులాంటిది.
ముద్దు అనేది రకరకాలుగా ఉన్నాయంటున్నారు పరిశోధకులు. మనిషి శరీరంలోని వివిధ భాగాలలో చుంబించేందుకు గూఢార్థాలున్నాయంటున్నారు వారు. అవేంటో చూద్దాం...
బుగ్గలపై ముద్దులు : బుగ్గలపై ముద్దులు పెట్టే ప్రక్రియ స్నేహానికి ప్రతీకగా భావిస్తారు. కాని దీనికికూడా ప్రత్యేకమైన తర్ఫీదు ఉండాలంటున్నారు నిపుణులు. తొలుత మీరు ముద్దాడాలనుకునేవారి భుజాలపై చేతులువేసి వారిని మీ వైపుకు తిప్పుకోండి. ఆ తర్వాత వారి బుగ్గలపై ముద్దాడండి. దీంతో మీరు వారిని ఎంత ఇష్టపడుతున్నారనేది స్పష్టమౌతుంది.
బటర్ ఫ్లై కిస్ : ఏదైనా ఓ ఫంక్షన్‌లో మీకు నచ్చినవారిని ముద్దాడాలని అనిపిస్తే, అక్కడ ముద్దాడే అవకాశం రాదు. కాని బటర్ ఫ్లై కిస్‌తో మీకు నచ్చినవారికి ముద్దివ్వవచ్చు. దీనికి మీరు మీ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్‌ను తదేకంగా చూస్తూ ఉండండి.
ఆ తర్వాత మీ కను రెప్పలను టపటపలాడించండి. మీ కనులతో మాట్లాడే తీరు ఎదుటివారికి నచ్చినట్టైతే మీరు చేస్తున్న సైగ వారికి అర్థమౌతుంది. ఆవిధంగా మీరు వారికి బటర్ ఫ్లై కిస్ ఇవ్వవచ్చు. దీనినే బటర్ ఫ్లై కిస్ అంటారు.
ఫ్రెంచ్ కిస్ : ఫ్రెంచ్ కిస్ అనేది మీ రొమాంటిక్ మూడ్‌ను మీ పార్టనర్‌కు చేరవేసేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి ముద్దును ఆత్మీయ ముద్దు అని అంటారు...
ఇలాంటి ముద్దును మీరు తీసుకోవాలనుకుంటే మీ పార్టనర్‌ను దగ్గరకు తీసుకుని మీ పెదాలను వారి పెదాలకు తాకించండి. ఇందులో ప్రదాన పాత్ర నాలుకదే. తమలోని రొమాంటిక్ మూడ్‌ను పెంపొందించుకునేందుకు చాలామంది ఈ పద్ధతిని కొనసాగిస్తూ, ఇందులోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంటారు.
ఎస్కిమో కిస్ : ముద్దుల్లో ఈ పద్దతి కాస్త భిన్నంగా ఉంటుంది. ఈ ముద్దు మీయొక్క ప్రేమతోపాటు మీమ్మల్ని మంచి మూడ్‌లోకి తీసుకువెళుతుంది. దీనికోసం మీ పార్ట్‌నర్ ముఖాన్ని మీ చేతుల్లోకి తీసుకొని వారి ముక్కును సుతిమెత్తగా స్పృశించండి. దీంతో మీకు అదోరకమైన అనుభూతి కలుగుతుంది. ఈ అనుభూతిని మీరు బాగా ఆస్వాదించగలగాలి.
ఫ్రీజ్/మెల్ట్ కిస్ : ఇలాంటి తరహాలో ముద్దాడుతుంటే అస్సలు మూడ్‌లోంచి బయటకు రావాలనిపించదు. ఫ్రీజ్ లేదా మెల్ట్ కిస్ అనేది రొమాంటిక్ మూడ్‌ను వృద్ధి చేస్తుంది. ఇది మీ రొమాన్స్‌లో కాస్త మజాగా ఉంటుంది. దీనికి మీరు చేయవలసిందల్లా ఒక్కటే... మీ నోట్లో మంచుముక్కను వేసుకోండి.
ఆ తర్వాత మీ పార్ట్‌నర్ ముఖాన్ని దగ్గరకు తీసుకొని కిస్ చేస్తూ ఆ మంచు ముక్కను వారి నోట్లోకి జొప్పించండి. ఈ క్రియను ఇరువురు కలిసి చేసుకుంటుంటే ఆ థ్రిల్లే వేరంటున్నారు ముద్దుల్లో ఆరితేరిన నిపుణులు. ఇదో కొత్త తరహా ఫ్రెంచ్ కిస్. ఇలా మళ్ళీ చేయాలనిపిస్తుంది మీకు.
ఇయర్‌లోబ్ కిస్ : ఇయర్‌లోబ్ అంటే చెవులపై భాగం. మీరుకనుక మీ పార్ట్‌నర్ యొక్క చెవులపై భాగంలో సుతిమెత్తగా స్పృశిస్తూ...ముద్దాడుతే వారిలో రొమాంటిక్ మూడ్‌ను రప్పించవచ్చు. కాని మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే...ఈ పద్ధతిలో కిస్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీ శ్వాసక్రియ మీ ఆధీనంలో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మీరు విడిచే శ్వాస కాస్త వేగంగా వస్తే మీకు, మీ పార్ట్‌నర్ యొక్క ఏకాగ్రత లోపిస్తుంది. దీంతో ముద్దాడే ఆనందాన్ని అనుభవించలేరు.

female who seeking male mail us manmadha1433@gmail.com