గమనిక : చాట్ రూమ్ కింద ఉన్నదీ ,దయచేసి గమనించ గలరుNOTE: Please check chat room1 and chat room 2 above the footer. .

గత 20 ఏళ్లుగా నా భార్య సెక్స్ అంటే కస్సుమంటోంది.. ఏం చేయను..?

బాల్యం నుంచి కొందరికి సెక్స్ అంటే అదేదో నీచమైన పనిగా భావిస్తారు. చేయకూడని తప్పేదో చేస్తున్నామన్న ఫీలింగ్ వారిలో ఉంటుంది. అందుకే భర్త దగ్గరికీ తీసుకున్నవారిలో స్పందనులుండవు.

మరికొందరిలో వారికి భావప్రాప్తి కలిగినప్పుడు యోని వద్ద ద్రవాలు ఊరడం, భర్త వీర్యస్ఖలనం జరపడం అదంతా అశుభ్రతగా, ఏవగింపుగా భావిస్తారు. ఆ రకమైన అబ్ససివ్‌నెస్ ఉంటే ఇక వారిలో సుఖప్రాప్తి కలుగనే కలుగదు. 

కొందరిలో అర్థం లేని భయాలు, అనుమానాలు, అశాస్త్రీయమైన ఆలోచనలు ఉంటాయి. అందువల్ల కూడా సెక్స్ అంటే ఇష్టపడరు. దాంతో వారిలో జడత్వం ఏర్పడుతుంది. ఆందోళన మనస్తత్వం, చిన్న విషయాలకే కంగారుపడటం, ప్రతి పనిలోనూ జంకు వంటి మనస్తత్వం కలిగినవారికి సెక్స్ గురించిన ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి. న్యూరోటెక్ పర్సనాలిటీ ఉంటే అటువంటివారిలో యాంగ్జయిటీ, టెన్షన్ ఉంటాయి. అందువల్ల కూడా వారు సెక్స్‌లో సుఖప్రాప్తి పొందలేరు. 

ఇటువంటివారు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. రిలాక్సేషన్ థెరపీ, యోగా వంటివి టెన్షన్‌ని పోగొడతాయి. కనుక వాటిని అవలంభించాలి. కొందరు తాము అంత అందంగా ఉండమనీ, తమ వక్షోజాలు చిన్నవిగా ఉంటాయనీ, తన భర్తకి తను సరైన జోడీ కాదనీ భావిస్తుంటారు. అందువల్ల వారిలో సెక్స్ స్పందనలు కలగవు. 

మరికొందరు డైరెక్టుగా సెక్సులో పాల్గొనేందుకు ఇష్టపడరు. అలా పాల్గొన్నందువల్ల వారికి సుఖప్రాప్తి కలగదు. వారికి పోర్ ప్లే అంటే ఇష్టం ఉండొచ్చు. ప్రేమగా వారిని దగ్గరకు తీసుకుని మాట్లాడి, కామకేంద్రాలను తాకుతూ, వారిని రెచ్చగొట్టి సెక్స్‌లో పాల్గొంటేనే కాని సుఖానుభూతి లోనవ్వరు. ఇలా ఎన్నో రకాలైన కారణాలు ఉన్నాయి. కనుక భార్య జడత్వాన్ని పోగొట్టేందుకు ప్రేమగా మాట్లాడుతూ ఆమె మనసు తెలుసుకుని అందుగు తగినట్లు మెలగాలి. 

ఆమెకు సెక్స్ అంటే విముఖత ఎందుకు ఏర్పడిందో తెలుసుకోవాలి. ఆమె అభిప్రాయాలను గౌరవించాలి. అందుకు తగినవిధంగా నడుచుకుంటే ప్రేమభావను అర్థంచేసుకున్న ఆమె సెక్స్ పట్ల స్పందిస్తుంది. అలా ఒక్కసారి సెక్స్‌లో ఆనందాన్ని చవిచూస్తే ఇక మళ్లీ మళ్లీ అది కావాలని మిమ్మల్ని ఒత్తిడి చేస్తుంది. కొంతమంది సెక్స్‌లో పాల్గొనకపోతే జననేంద్రియాలు పాడైపోతాయని అనుకుంటుంటారు. కానీ సెక్స్‌లో పాల్గొనకపోవడం వల్ల వాటికి ఎటువంటి హానీ జరుగదు.
female who seeking male mail us manmadha1433@gmail.com