File
FILEఅయితే, పురుషులతో పోల్చుకుంటే కాస్త తక్కువగా ఉన్నప్పటికీ.. ఎక్కువ మంది మహిళల్లో ఈ అలవాటు ఉన్నట్టు సెక్సాలజిస్టులు చెపుతుంటారు. అయితే, ఈ అలవాటు.. ఆరోగ్యకరమైనది అయినప్పటికీ.. యువకుల్లో నరాల బలహీనతకు దారితీస్తుందని చెపుతున్నారు.
అదే యువతులు, మహిళల విషయానికి వస్తే.. స్వయంతృప్తి భిన్నంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యువకులకు ఒక్క మార్గంలోనే స్వయంతృప్తి పొందే అవకాశం ఉంది. అదే మహిళల విషయానికి వస్తే పలు మార్గాలు ఉన్నట్టు వారు చెపుతున్నారు.
సాధారణంగా యువతుల్లో కామ కోర్కెలు కలిగినపుడు మర్మావయంపై చేతితో ఒరిపిడి చేసుకుంటారు. యోని శీర్షాన్ని వేలితో ప్రేరేపించుకుంటారు. జననేంద్రియాలలోకి కూడా వేలును పోనిచ్చి ఒరిపిడి చేసుకుంటూ సంతృప్తి పొందుతారని చెపుతున్నారు. మరికొందరు వక్షోజాలను ప్రేరేపించుకుని ఆనందపడుతారు.
ప్రధానంగా.. ఇలాంటి అలవాట్లు ఉన్న మహిళలు.. తమ దాంపత్య జీవితంలో మరింత సుఖాన్ని పొందుతారని వారు చెపుతున్నారు. దాంపత్య జీవితంలో భర్తకు సహకరించి తగిన తోడ్పాటును అందించి అతడిని రంజింపజేయడమే కాకుండా, తాము కూడా ఆనందం పొందుతారని సెక్సాలజిస్టులు అంటున్నారు.