దాంపత్య సుఖం చప్పగా సాగిపోతోందా...?!! ఐతే ఇద్దరూ కలిసి స్నానం చేయండి.. ఫలితం అదిరిపోద్ది అని చెపుతున్నారు పరిశోధకులు. చాలామంది జంటలు రొటీన్ సెక్స్‌ను చేసుకుంటూ ఒక దశలో బోర్ కొట్టి పడకగదిలో నిశ్శబ్ద రాజ్యానికి ప్రవేశం కల్పిస్తుంటారు. కానీ రొటీన్‌కు భిన్నంగా పలు రకాల పద్ధతుల్లో సెక్స్ సుఖాన్ని ఎంజాయ్ చేస్తే దాంపత్య జీవితం ఫెవికాల్ బంధంలా అతుక్కుని ఉండిపోతుందట.
ముఖ్యంగా రాత్రిపూట దంపతులిద్దరూ కలిసి స్నానం చేస్తే రతి కార్యాక్రమంలో అంతకుముందుకంటే ఎక్కువ ఆనందాన్ని చవిచూస్తారని చెపుతున్నారు.
అయితే కలిసి స్నానం చేయడానికి స్త్రీ కాస్తంత సిగ్గును ప్రదర్శిస్తుందనీ, అయితే పురుషుడు కాస్త చొరవ చూపి ఆమెను ఒప్పించగలిగితే ఆ అనుభవాన్ని ఆమె మర్చిపోలేదని వారు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కలిసి స్నానం చేసే సమయంలో అంతకుముందు మనసులో, తనువులో ఏదైనా సిగ్గు, బిడియం ఉంటే అది కూడా పోతుందనీ, ఫలితంగా సెక్స్ సుఖాన్ని పూర్తిస్థాయిలో ఆనందించగలుగుతారని చెపుతున్నారు.
బాత్‌రూమ్‌లో కలిసి స్నానం చేసేటపుడు ఇద్దరూ షవర్ కింద స్నానం చేస్తే మజా ఇంకా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు... స్నానం చేసే సమయంలో విభిన్నమైన ఆలోచనలతో ఒకరి తనువులో అందాలను మరొకరు పొగడ్తలు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందనీ, ఇది శృంగార జీవితాన్ని మరింత సుఖమయం చేస్తుందని పేర్కొంటున్నారు.
female who seeking male mail us manmadha1433@gmail.com
