గమనిక : చాట్ రూమ్ కింద ఉన్నదీ ,దయచేసి గమనించ గలరుNOTE: Please check chat room1 and chat room 2 above the footer. .

రతిక్రియతో యవ్వనం సాధ్యం...!


ఆరోగ్యంగా యవ్వనంగా కనపడేందుకు ప్రతి ఒక్కరు ఏదో ఒక మందును వాడుతుంటారు. ముఖ్యంగా వయసుపైబడినవారు మరీనూ... కాని కాస్మొటిక్స్ వాడటానికి బదులుగా కాసింత రతిక్రియ జరిపితే అందంగానూ, యవ్వనంగానూ ఉండొచ్చంటున్నారు స్కాట్‌ల్యాండ్‌లోని రాయల్ ఎడిన్‌బర్గ్ హాస్పిటల్‌కు చెందిన పరిశోధనకారులు తెలిపారు.



వీరి పరిశోధనల్లో తేలిందేంటంటే...కనీసం తక్కువ వ్యవధిలో(అంటే వారానికి మూడు సార్లు) ఓ మనిషి సెక్స్‌లో పాల్గొంటే అతని వయసుకన్నాకూడా చాలా చిన్నవానిగా కనపడుతాడు. రతిక్రియలో రమించడంతో వ్యాయామం చేసినదాంతో సమానం, ఎందుకంటే రతిక్రియ జరిగే సమయంలో శరీరంలోని అన్ని భాగాలకు వ్యాయామం చేసిన ఫలితం ఉంటుందని పరిశోధనకారులు తెలిపారు. దీంతో ముంఖంలో నిగారింపు వస్తుంది. ఇది శరీరంలోని చర్మంపై కూడా ప్రభావం చూపిస్తుందని వారు వివరించారు. 

దీనికి సంబంధించి పరిశోధనకారులు కొన్ని దిశానిర్దేశాలుకూడా ఇచ్చారు. అవేంటంటే... ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకోవడం, ముద్దులాడుకోవడం, ఏకాగ్రతతో రతిక్రియలో పాల్గొనడంలాంటివి చేయాలి. 

ముఖ్యంగా తమ సతీమణులతోనే రతిక్రియలో పాల్గొనాలనికూడా వారు సూచిస్తున్నారు. ఎందుకంటే పరిచయం లేని వారితో రతిక్రియ జరిపితే వారికున్న అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉందనివారు హెచ్చరిస్తున్నారు. అలాగే మరోవైపు "ఫోర్ ప్లే" లేకుండా చేసే రతిక్రియలో ఒత్తిడి అధికంగా ఉంటుందని పరిశోధకులు సూచిస్తున్నారు. 

ఇదిలవుండగా పరిచయంలేని స్త్రీలతో చేసే రతిక్రియ వలన మనసులో భయంతోబాటు ఒత్తిడి తీవ్రంగా ఉండి రతిక్రియ సుఖాన్ని పూర్తిగా అనుభవించలేరంటున్నారు వారు. 

దీంతో మానసికంగానూ, శారీరికంగానూ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. దీంతో పూర్తి స్థాయిలో శరీరం ముదుసలివయసులాగా మారిపోతుందని, కాబట్టి కేవలం తమ సతీమణితో చేసే రతిక్రియవలన లాభాలను పొందగలరని పరిశోధకులు వివరిస్తున్నారు.

                              female who seeking male mail us manmadha1433@gmail.com