గమనిక : చాట్ రూమ్ కింద ఉన్నదీ ,దయచేసి గమనించ గలరుNOTE: Please check chat room1 and chat room 2 above the footer. .

తట్టుకోలేదు... వద్దనీ అనలేదు.. అదే "ఉచ్ఛరతం" గొప్పతనం!!



File
సమ ఉజ్జీల నడుమ జరగని క్రీడ ఊరికే తేలిపోతుంది. రతి క్రీడా ఇందుకు మిహాయింపు కాదు. 'తత్ర సదృశ సంప్రయోగే సమరతాని తత్రేణ' అన్నాడు వాత్స్యాయనుడు. స్త్రీపురుషుల మర్మాంగాలు ఒకదానికొకటి ధీటుగా ఉన్నప్పుడు జరిగే రతిని సమరతం అంటారట. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ... స్త్రీ యోనికి పురుషుడి మర్మాంగం సరిగ్గా సరిపోవాలి. ఈ సమరతాలు మూడు రకాలని మళ్లీ ఆయనే సెలవిచ్చారు. అవేమిటో చూడండి. శశజాతి పురుషుడికీ, మృగిజాతి స్త్రీకి జోడీ కుదిరితే అది సమరతం. అశ్వనీ జాతి పురుషుడికీ, హస్తినీ జాతి నాయికకు పడక పోరు మొదలైతే అదీ సమరతమే.



సమరతంలో స్త్రీగానీ, పురుషుడు గానీ పొందే సుఖానికి ఎల్లలుండవు. "చాలీజీవితం... తనువు చాలించడమే ఆలశ్యం" అన్నట్లు సొమ్మసిల్లిపోతారిద్దరూ. మరి దీన్ని మించిన రతి ఇంకోటి లేదా? ఉంది. ఉచ్ఛరతం. ఈ రతాన్ని ఏ స్త్రీ కూడా తట్టుకోలేదు. అలాగని వద్దనీ అనలేదు. సుఖం కోసం చచ్చినట్టు బాధను అనుభవిస్తుంది. అదీ ఉచ్ఛరతం గొప్పదనం. ఇందులో స్త్రీ యోని లోతు తక్కువగా ఉండి, పురుషుడి మేహనం బలంగా, దీర్ఘంగా ఉంటుంది. 



సంభోగ సమయంలో ఈ మేహనం స్త్రీ జననాంగాన్ని చీల్చుకుని లోనికి చొచ్చుకుపోతుంది. ఆ సమయంలో స్త్రీ అనుభవించే సుఖం వర్ణణాతీతమైనది. అప్పుడామె బలవంతంగా విచ్చుకున్న వువ్వే అవుతుంది. పురుషుడికి దొరికే సుఖమూ అంతే. స్త్రీత్వాన్ని కొల్లగొడుకున్న ఆనందం అతడిని విశ్వవిజేతను చేస్తుంది. అశ్వజాతి పురుషుడికీ, బడబజాతి స్త్రీకి, వృషజాతి పురుషుడికీ, మృగీజాతి స్త్రీకి మధ్య జరిగే సంపర్కం ఈ ఉచ్ఛరతం. 



ఉచ్ఛరతానికి సరిగ్గా వ్యతిరేకమైనది నీచరతం. ఇందులో స్త్రీ పడే నరకయాతన చెప్పనలవి కాదు. యోని అగాధంలా ఉంటుంది. పురుషాంగం పొట్టిగా ఉంటుంది. దీని వల్ల ఇద్దరికీ సుఖం ఉండదు. పైపెచ్చు స్త్రీకి చికాకనిపిస్తుంది. ఆ పురుషుడిపై చులకన భావం ఏర్పడుతుంది. అసలు పురుషుడి కిందే లెక్కచేయదు భార్య. వృషజాతి పురుషుడు హస్తినీజాతి స్త్రీతో కలిస్తే అది నీచరతం అవుతుంది. 



ఈ మూడూ కాకుండా కొన్ని విషమ రతాలున్నాయి. సోసో అన్నమాట. వీటి వల్ల లాభమూ లేదు. నష్టమూ లేదు. సుఖమూ లేదు, దుఃఖమూ లేదు. ఏదో ఒక కార్యక్రమం పూర్తవుతుంది. అంతే. 


ఇదిలావుండగా, కొందరు దంపతులను చూస్తే "మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌" అనిపిస్తుంది. కానీ లోపలి వ్యవహారానికి దీన్ని అన్వయించుకోలేం. అలాగే కాకి ముక్కుకు దొండపండులా ఉన్న జంటల్లో ఆ లోపలి వ్యవహారం మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌లా ఉండవచ్చు. ఏదైనా పెళ్లయ్యాకే బయటపడేది. అదృష్టం బావుంటే ఉచ్ఛరతం. లేదంటే నీచరతం. 


మన సభ్యసమాజంలోని వివాహేతర సంబంధాలకు సాధారణంగా నీచరతమే కారణమవుతుంటుంది. అంటే నీచరతాన్ని సహించలేని అసంతృప్తులు సమ ఉజ్జీకోసం అర్రులు చాస్తారు. సంభోగ ప్రలోభానికి లోనవుతారు. ఈ ప్రలోభం మగవాడికి ఉంటే జరిగే నష్టం కొంచమే కానీ, స్త్రీ దారి మళ్లిందంటే మాత్రం యావత్‌ వ్యవస్థే తల్లకిందులవుతుంది. 

మన భారతీయ సమాజం నేటికీ ఇంత కట్టుదిట్టంగా, సగర్వంగా... మర్యాద మన్ననలు అందుకుంటోందంటే కారణం... స్త్రీ. ఆమె గొప్పదనమే... ఆమె సౌశీల్యమే... ఆమె నిగ్రహమే... ఆమె సహృదయమే... మగవాడి అసమర్థతను దాచేస్తున్నాయి. 

సరే. ఇంకాస్త ముందుకెళదాం. స్త్రీ పురుషుల మర్మాంగం హెచ్చుతగ్గులను బట్టి రతి విశేషాలను రచించినట్లే... స్త్రీ పురుషుల మనోభావాలను అనుసరించి కూడా రతిస్థితి వుంటుందని వాత్స్యాయనుడు చెప్పాడు.

female who want sex male us manmadha1433@gmail.com