గమనిక : చాట్ రూమ్ కింద ఉన్నదీ ,దయచేసి గమనించ గలరుNOTE: Please check chat room1 and chat room 2 above the footer. .

బలహీన పడిన అంగాన్ని తిరిగి బలపరుచుకోండి


గట్టి అంగం కలిగి పడకలో భాగస్వామిని తృప్తి పరచటం ఒక వయసు తర్వాత కష్టమే. బలహీన పడిన అంగం మీ సంబంధాన్ని కూడా బలహీనపరుస్తుంది. మీ గర్వాన్ని అణిగిస్తుంది. కనుక ఎల్లపుడూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఆచరిస్తూ మీ సెక్స్ జీవితాన్ని కొనసాగించాలి. బెడ్ రూమ్ వ్యవహారాల్లో యువతులు అంగం ఎంత గట్టిగా వుంటే అంత ఆనందపడతామని భావిస్తారని గుర్తుంచుకోండి. కనుక అంగం గట్టిపడాలంటే....ఆరు మార్గాలిస్తున్నాం....పరిశీలించండి.


బాగా తినండి. గట్టిగా వుంచండి. ఆహారంలో చేసే చిన్న మార్పులు మీలో కామవాంఛను అధికం చేస్తాయి. అరటిపండు, గుడ్లు, పప్పులు, మిరపకాయలు, ఉల్లిపాయలు, వైన్ మొదలైనవి కామవాంఛను అధికం చేసే ఆహారాలు. అన్నిటినీ మించి జంక్ ఫుడ్ కు స్వస్తి చెపటం మరువకండి.

మీ అంగానికి వ్యాయామం కావాలి. ఆరోగ్యంగా వుండే వారు సెక్స్ లో యాక్టివ్. వ్యాయామం చేయటం సెక్స్ సామర్ధ్యానికి దోహదం చేస్తుంది. అది ఒత్తిడిని తగ్గించి అంగం పైకి లేచేలా చేస్తుంది. ఒత్తిడి వుంటే అంగం గట్టిపడదని గుర్తుంచుకోండి. కెజెల్ వ్యాయామాలు అంగానికి మంచివి.