గమనిక : చాట్ రూమ్ కింద ఉన్నదీ ,దయచేసి గమనించ గలరుNOTE: Please check chat room1 and chat room 2 above the footer. .

నవ దంపతులకు తొలి మూడు రోజులే అత్యంత కీలకం!!

నవ దంపతులకు తొలి మూడు రోజులు అత్యంత కీలకం. ముఖ్యంగా, ఈ మూడు రోజుల్లోనే వారిమధ్య అవగాహనా లోపం వల్ల మనస్పర్థలు తలెత్తే అవకాశం ఉంది. ఆ తర్వాత అవే పెరిగి పెద్దవై పోతాయి. ఎందుకంటే.. స్త్రీలు ఎంతో సుకుమారంగా ఉంటారు. మనసు మృదువుగా ఉంటుంది. కొత్త అనుభవమంటే కొంత జంకూ ఉంటుంది. 

కొత్త పెళ్ళి కూతురికి మనస్సులో కోరిక ఉన్నా సిగ్గు వెనక్కుతో తలదించుకుని ఉంటుంది. మరోవైపు.. భయం, కంగారు ఆమెను ముందుకు వెళ్ళనివ్వవు. శోభనం రాత్రి గానీ, ఆ తర్వాత గానీ కొత్త పెళ్ళి కొడుకు మెళకువగా, సున్నితంగా వ్యవహరిస్తే ఇలాంటి వాటిని సులభంగా అధిగమించవచ్చు. అందుకే.. చాలా మంది కొత్త దంపతుల మధ్య మొదటి మూడు రోజుల్లోనే స్పర్థలు తలెత్తుతుంటాయి. 

నవ వధువుకి అతని మీద ప్రత్యేక ప్రేమ కలగాలంటే అతను మొదటి నుంచీ ఆత్మ విశ్వాసంతో కనిపించాలి. ఇది నిజజీవితంలోనూ కొనసాగించేందుకు కృషి చేయాలి. ప్రేమ అతని కళ్ళలో తొణికిసలాడాలి. చక్కటి సందర్భోచిత మాట తీరుతో ఆకట్టుకోవాలి. దేనికీ తొందరపడకూడదు. ఇంకా ఎన్నో ఏళ్ళ సుదీర్ఘ దాంపత్య జీవితం ఉందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. 


అలాకాకుండా శోభనం రాత్రే అంతా జుర్రుకోవాలని.. అంతా చేయాలని ఆత్రుత పడితే మాత్రం దాంపత్య జీవితంలో సమస్యలు ఎదుర్కోక తప్పదు. పైపెచ్చు.. ఆమెను ఇబ్బందికి గురి చేసిన వారుగా ముద్ర వేయించుకుంటారు. అలాంటి భావన ఆమెలో కలిగించకుండా.. .తనను ఎంతో ప్రేమగా లాలనగా దగ్గరకు తీసుకుంటాడన్న భావన ఆమెకు కలిగేలా శోభనం రోజున కలిగించేందుకు ప్రయత్నించాలి. 
female who seeking male mail us manmadha1433@gmail.com


అలాకాకుండా, ఒక జంతువులా ఆతృతగా ఆ తొలిరేయి తొలి నిమిషాల్లోనే అతను తొందరపడితే ఆమె భయభ్రాంతురాలకు గురవుతుంది. కొందరిలో ఇలాగే సెక్స్‌ అంటే విముఖత ఏర్పడి, జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.



సాధారణంగా కొత్త పెళ్ళి కూతురు ఎప్పుడూ కొంత ప్రేమను, నాజూకుతనాన్ని కోరుకుంటుంది. ఆమె పాలగ్లాసుతో అడుగుపెట్టగానే ఆతృతగా కౌగిలించుకొని, ఇనుప కౌగిలిలో బిగించుకొని, బలవంతంగా ఆమెను వివస్త్రరాలిని చేసి, వారిస్తున్నా అంగప్రవేశానికి ఉపక్రమించడం చేస్తే ఆమెలో అసహ్యం, ఆగ్రహం పెల్లుబుకుతాయి. ఆ సంభోగానికి ఆమె మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండదు. 



అలాంటి సమయంలో బలవంతపు సెక్స్‌కు చేస్తే రసాభాస అవుతుంది. ఆమెను సున్నితంగా తాకుతూ మాటల మీద మాటలు చెబుతూ పోతే ఒక అరగంట తర్వాత ఆమే తనదారికి వస్తుందనే విషయాన్ని భర్త గ్రహించి నడుచుకుంటే శోభనం రేయి తర్వాత వచ్చే ప్రతిరాత్రీ.. ఓ మధురమైన రేయిగానే మిగిలిపోవడం ఖాయం.