సంసారంలో భార్యాభర్తలు ఎలా ఉండాలి!?
FILE
సంసారంలో
భార్యాభర్తలు ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు
అరమరికలు లేకుండా చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలి. భార్యాభర్తల మధ్య మూడో
వ్యక్తి జోక్యం చేసుకోవడం మంచిది కాదు. అలా మూడో వ్యక్తి జోక్యాన్ని ఇద్దరూ కలిసి
ఎదుర్కోవాలి. తప్పులు, పొరపాట్లు ప్రతి ఒక్కరూ చేస్తుంటారు. అది బలహీనత క్షణిక
ఆవేశం అలాంటి పరిస్థితుల్లో ఒకరి తప్పులను మరొకరు సహృదయంతో అర్థం
చేసుకోవాలి.
అనుమానం పెనుభూతం వంటిది. మనసులో ఏదో పెట్టుకుని జీవితాంతం సాధిస్తూంటే జీవితం చక్కబడదు. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే అభిప్రాయం భార్యాభర్తలు వదులుకోవాలి. మంచి గుణాలను ప్రతీ ఒక్కరూ అలవరుచుకుంటే జీవితం సుఖంగా సాగిపోతుంది. కష్టాలను చిరునవ్వుతో భరించే శక్తియుక్తులను అలవర్చుకోవాలి.
బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యానికి ఎక్కువ విలువ ఇవ్వాలి. భార్యాభర్తలు ఖర్చుల విషయంలో కుటుంబ ఆదాయాన్ని దృష్టిలో వుంచుకోవాలి. ఇతరులతో పోటీపడే మనస్తత్వం భార్యాభర్తలు మానుకోవాలి. సంసారిక విషయాల్లో సహనం కలిగివుండాలి. కోరికలను అదుపులో పెట్టుకోవాలి. మంచి స్నేహితులను భార్యాభర్తలు గౌరవించాలి. ఇరుతరపు బంధువులను ఒకరినొకరు ఆదరించాలి.
women looking for men . mail us manmadha1433@gmail.com