చాలా మంది యువతీ యువకులకు జి స్పాట్ అంటే ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. దీన్ని తెలుసుకునేందుకు అనేక పుస్తకాలు చదువుతుంటారు. నిజానికి.. జీ స్పాట్ అంటే.. స్త్రీ బీజవాహికపై కప్పులో సుమారు అంగుళం లోతున ఉండే ఒక సునిశతమైన ప్రదేశం.! ఈ భాగంలో స్పర్శ సుఖం చాలా ఎక్కువ ఉంటుందనీ, బీజవాహికలోకి వేలుజొనిపి అంతటా కలియత్రిప్పుతూ జి-స్పాట్ వద్ద స్పర్శించే సరికి సుఖానుభూతులతో స్త్రీ మెలికలు తిరగటమే కాకుండా మూత్ర ద్వారంలోంచి ఓ రకమైన ద్రవం వెలువడుతుందనీ 1950 ట్రాఫెన్‌బర్గ్ అనే సెక్సాలజిస్టు చెప్పాడు. అందుకే ఆయన పేరు జ్ఞాపకార్థంగా దీనికి జీ స్పాట్ అని పేరు వాడుకలోకి వచ్చింది.
జి-స్పాట్‌కి ప్రేరణ చక్కగా లభించిన స్త్రీలు భావప్రాప్తి సమయంలో మూత్రనాళం నుంచి ద్రవాలను విడుదల చేస్తారనీ.. అనగా స్కలిస్తారనీ గ్రాఫెన్‌బర్గ్ పేర్కొన్నాడు. వాత్స్యాయన మహర్షి 2000 ఏళ్ళ క్రితం ఆడవాళ్ళు కూడా స్కలిస్తారని పేర్కొన్న సంగతి మర్చిపోకండి. స్త్రీ స్ఖలనం గురించి రీసెర్చి జరుగుతూనే ఉంది. దీనిపై సందేహం ఉన్నవారు జి స్పాట్ కోసం బీజవాహికలో తడిమి చూసుకోవచ్చు.
ఆ నిశిత ప్రదేశం ఉన్న స్త్రీలు ఆ భాగానికి ప్రేరణ పొందడం ద్వారా కూడా ఆనందాన్ని పొందవచ్చని సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్త్రీలో కామోద్దీపనం కలిగించే నిశిత శరీర భాగాలు ఎన్నో ఉన్నాయని వాటిలో ఇదొకటని వారు పేర్కొంటున్నారు.