అనేక మంది మహిళలు శృంగారంలో పాల్గొనేందుకు ముందుగా మద్యం సేవించేందుకు ఆరాపటపడుతున్నట్టు తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. దీనివల్ల తమ లైంగికవాంఛలో పూర్తి సంతృప్తి పొందవచ్చన్నది వారి అభిప్రాయంగా ఉంది.
ఈ అధ్యయనాన్ని 18 నుంచి 50 యేళ్ళ వయస్సు కలిగిన మూడు వేల మంది మహిళలపై నిర్వహించారు. ఈ సర్వేలో పాల్గొన్న సగం మంది.. మద్యం సేవించి సెక్స్‌లో పాల్గొనడం వల్ల తమ మానసిక ప్రశాంతత చేకూరడమే కాకుండా, ఎంతో ఫ్రీగా ఉండవచ్చని చెప్పారట.
అలాగే, ఒక మహిళ సగటున ఎనిమిది మంది పురుషులతో పడకగదిలో గడిపినట్టు చెప్పగా, వీరిలో ఐదుగురు పురుషులకు మద్యం అలవాటు ఉన్నట్టు చెప్పారు. మిగిలి వారికి ఉండే అలవాట్లు చెప్పలేక పోయారు. అలాగే, 75 శాతం మహిళలు తమ భర్త లేదా ప్రియుడితో రాత్రిపూట గడిపేటపుడు మద్యం సేవించేందుకు ఆసక్తి చూపగా మిగిలి వారు సెక్స్ సమయంలో మద్యానికి దూరంగా ఉండేందుకు ఇష్టపడుతున్నట్టు తెలిపారు.
అలాగే, సర్వేలో పాల్గొన్న 14 శాతం మంది మహిళలు తమ ప్రియుడు లేదా బాయ్‌ఫ్రెండ్‌తో బెడ్ ఎక్కే ముందు ఖచ్చితంగా రెండుమూడు గ్లాసుల వైన్ సేవించిన తర్వాతే సెక్స్‌కు ఆసక్తి చూపుతున్నట్టు తేలింది